రొమాంటిక్ సన్నివేశాలు డిస్కస్ చేస్తున్న సమయంలో నాకు దూరంగా ఎక్కడో మూలాన కూర్చునే వాడు దాంతో అయ్యో ! ఇలా ఉంటే మామధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుడ్డా అని అనుకున్నా కానీ యాక్షన్ అని చెప్పగానే రొమాంటిక్ సన్నివేశాల్లో జీవిస్తూ కేక పెట్టించాడని దాంతో నేను ఆశ్చర్య పోయానని అంటోంది హాట్ భామ రాధికా ఆప్టే . బాలయ్య తో వరుసగా తెలుగులో రెండు సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగులో పెద్దగా రొమాంటిక్ పాత్రలు చేయలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఇరగదీస్తోంది. తాజాగా బాలీవుడ్ లో ఈ భామ ''మాంఝీ '' చిత్రంలో నటిస్తోంది . ఆ సినిమాలో నవాజుద్దిన్ సిద్దిఖీ తో పలు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన రాధికా ఆప్టే అతడి వ్యవహార శైలి చూసి మొదట్లో ఆశ్చర్య పోయినా అతడు రెచ్చిపోయి చేసే రోమాన్స్ కు షాక్ అయ్యిందట .
No comments:
Post a Comment